సుమదుర స్వప్న సౌందర్యరాశి లా నీ మోము పై విరిసెను నా లోని ఇంద్రదనసు
సెలయేరుల కౌగిల్ల నడుమ నా స్వప్న సౌధాలు నీ లొ ఆవిష్కృత మాయెను
శిఖరం అంచున చేజారిన తొలి మంచుల నాలో వేదజేల్లను నీ సూర్యకిరణాలు

No comments:
Post a Comment